సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : ఏదైన వస్తువుకు వెనుక ఉండు భాగం.
ఉదాహరణ : మా ఇంటి వెనుక భాగంలో అనేక రకాల పూలమొక్కలను నాటాము.
పర్యాయపదాలు : పృష్టభాగం
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
किसी वस्तु आदि के पीछे का भाग।
The side of an object that is opposite its front.
అర్థం : ముందు, మధ్య భాగం కానిది
ఉదాహరణ : నౌక వెనుక భాగంలో పతాకం ఎగురుచున్నది.
పర్యాయపదాలు : వెనకల, వెనుక, వెనుకఉన్న
जो पीछे की ओर का हो।
Located in or toward the back or rear.
ఆప్ స్థాపించండి