సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : ఎవరినైన పట్టుకోవడానికి వారిని అనుసరిస్తూ తరుముతూ వెళ్ళే క్రియ
ఉదాహరణ : సిపాయి దొంగ వెనుక పడ్డాడు.
పర్యాయపదాలు : వెంట, వెంబడి, వెనుక, వెనుకల
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
किसी के पीछे लगे रहने की क्रिया।
The act of pursuing in an effort to overtake or capture.
అర్థం : ముందుకానిది
ఉదాహరణ : అతని వెనుకకు తిరిగిచూసాడు దొంగ మళ్ళీ-మళ్ళీ వెనకకు వెళ్ళాడు.
పర్యాయపదాలు : చివర, వెంబడి, వెనక, వెనుక, వెనుకల, వెనువెంట, వెన్నంటి
पीछे की ओर या पीठ की ओर।
At or to or toward the back or rear.
ఆప్ స్థాపించండి