పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి వెర్రియైన అనే పదం యొక్క అర్థం.

వెర్రియైన   విశేషణం

అర్థం : పనికిరాని మాటలు మాట్లాడటం.

ఉదాహరణ : అతడు మాటలు వినకండి, అతడు ఒక వెర్రి వ్యక్తి.

పర్యాయపదాలు : పిచ్చి, పిచ్చియైన, వెర్రి


ఇతర భాషల్లోకి అనువాదం :

प्रलाप करने वाला या पागलों की तरह व्यर्थ की बातें बोलने वाला।

उसकी बातों में न आना,वह एक प्रलापी व्यक्ति है।
अतिवक्ता, दिमाग-चट, दिमागचट, प्रलापी, बकवादी, मगजचट, मुखर

అర్థం : కోపము, ప్రేమ మొదలైన కారణాలవల్ల ఒక వికార రూపాన్ని ధరించి తికమకగా ప్రవర్తించడము.

ఉదాహరణ : కోపములో పిచ్చివాడు ఏమైనా చేస్తాడు.

పర్యాయపదాలు : ఉన్మాదైన, తిక్కగల, తిక్కైన, పిచ్చితనము, పిచ్చియెత్తిన, మతిభ్రంశమైన, రిమ్మకెత్తిన


ఇతర భాషల్లోకి అనువాదం :

क्रोध,प्रेम आदि के कारण जो आपे में न हो।

क्रोध में पागल व्यक्ति कुछ भी कर सकता है।
पागल, बावरा, बावला, बौरा

चौपाल