అర్థం : మనసు నిశ్చలంగా ఉండకపోవుట
ఉదాహరణ :
కలవరపడటం వలన నేను సరైన నిర్ణయము తీసుకోలేకపోతున్నాను.
పర్యాయపదాలు : ఆతురత, ఆత్రం, కంగారు, కలవరపడటం, తొందర, తొందరపాటు, త్వరితగతి, హుటాహుటి
ఇతర భాషల్లోకి అనువాదం :
चित्त के अस्थिर होने का भाव।
व्यग्रता के कारण मैं सही निर्णय नहीं ले पा रहा हूँ।Feelings of anxiety that make you tense and irritable.
disquietude, edginess, inquietude, uneasiness