పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి వేయించు అనే పదం యొక్క అర్థం.

వేయించు   క్రియ

అర్థం : శనగలు పొయ్యిమీద వేసి చేసే పని

ఉదాహరణ : అత్త బలం పొందటంకొసం బాడుగకు ఒక కిలో శనగలు వేయించుకుంది.

పర్యాయపదాలు : వేయింపచేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

भूनने का काम दूसरे से कराना।

मामी ने सत्तू बनाने के लिए भाड़ से एक किलो चना भुनवाया।
भुँजवाना, भुँजाना, भुनवाना, भुनाना

అర్థం : వేరొకరితో చేయించడం

ఉదాహరణ : అతనికి కట్నం ఇవ్వాలని ఐదు కిలోల వెండి పాత్రను వేయించాడు


ఇతర భాషల్లోకి అనువాదం :

ढालने का काम दूसरे से करवाना।

उसने दहेज में देने के लिए पाँच किलो चाँदी के बरतन ढलवाए।
ढलवाना

అర్థం : విత్తనాలను ఎర్రగా చేయడం

ఉదాహరణ : మొక్కజొన్నలు వేగిపోయాయి

పర్యాయపదాలు : వేగించు


ఇతర భాషల్లోకి అనువాదం :

आग की गरमी से भुन जाना।

भुट्टा भुन गया।
भुँजना, भुंजना, भुनना, भुनाना

Cook with dry heat, usually in an oven.

Roast the turkey.
roast

అర్థం : బానలిలో గింజల్ని వేసి అటు_ఇటు తిప్పుతూ రంగు మారేలా చేయించడం

ఉదాహరణ : అమ్మ గీతతో బఠాణిలను వేయించింది


ఇతర భాషల్లోకి అనువాదం :

दलने का काम दूसरे से कराना।

माँ गीता से मटर दलवा रही है।
दलवाना, दलाना

चौपाल