అర్థం : అందరికంటే అధిక ధరను పలికిన వానికి వస్తువును అప్పగించడం
ఉదాహరణ :
దుకాణదారుడు కొన్ని పాత వస్తువులను వేలంవేస్తున్నాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :
सबसे अधिक बोली बोलनेवाले आदमी के हाथ माल बेचना।
दुकानदार कुछ पुरानी वस्तुओं को नीलाम कर रहा था।