పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి వైరి అనే పదం యొక్క అర్థం.

వైరి   నామవాచకం

అర్థం : ఒకరి వినాశనాన్ని కోరుకునేవాడు

ఉదాహరణ : అన్యోన్యంగా ఉండాలనుకునేవాడు శత్రువు దూరం చేసుకోవడం మంచిది.

పర్యాయపదాలు : అఘాతకుడు, అమిత్రుడు, అహితుడు, పగదారి, పగవాడు, ప్రతికూలుడు, ప్రతిపక్షి, ప్రతివాది, ప్రత్యర్థి, విద్వేషి, విపక్షకుడు, విరోధి, శత్రువు


ఇతర భాషల్లోకి అనువాదం :

The feeling of a hostile person.

He could no longer contain his hostility.
enmity, hostility, ill will

అర్థం : శత్రుత్వము గల మనిషి.

ఉదాహరణ : శత్రువును, అగ్నిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయరాదు.

పర్యాయపదాలు : అభిఘాతకుడు, అభిఘాతి, అమిత్రుడు, అరి, అహితుడు, ఒప్పనివాడు, కంటకుడు, కల్లోలుడు, కానివాడు, దుర్మిత్రుడు, ద్వేషి, పగతుడు, పగదారి, పగవాడు, పరిపంథకుడు, పరుడు, ప్రతికూలుడు, ప్రతిఘుడు, ప్రతిపక్షి, ప్రతియోగి, ప్రత్యర్థి, ప్లవుడు, విద్వేషి, విపక్షుడు, విరోధి, శత్రువు, హింసకుడు


ఇతర భాషల్లోకి అనువాదం :

Any hostile group of people.

He viewed lawyers as the real enemy.
enemy

వైరి   విశేషణం

అర్థం : శత్రువులను ఉంచుకునేవాడు లేదా శత్రువులను విస్తరింపజేసుకునేవాడు

ఉదాహరణ : విరోధులకు దూరంగా ఉండాలి

పర్యాయపదాలు : అభిఘాతకుడు, అహితుడు, ఒంటనివాడు, కంటకుడు, కల్లోలుడు, కానివాడు, దస్యుడు, దుర్మిత్రుడు, ద్వేషి అమిత్రుడు, పగధారి, పగవాడు, ప్రతికూలుడు, ప్రతిపక్షి, విద్వేషి, విపక్షుడు, విరోధి


ఇతర భాషల్లోకి అనువాదం :

शत्रुता रखने वाला या दुश्मनी बढ़ाने वाला।

अदावती लोगों से दूर ही रहना चाहिए।
अदावती, द्वेषमूलक, विरोधजन्य

चौपाल