పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి శస్త్ర చికిత్స అనే పదం యొక్క అర్థం.

శస్త్ర చికిత్స   నామవాచకం

అర్థం : శరీర అవయవాలకు చేసే చికిత్స.

ఉదాహరణ : శల్య చికిత్సా వైద్యులు చికిత్స చేయడంలో నిమజ్ఞులైనారు.

పర్యాయపదాలు : ఎముకల చికిత్స, శల్య చికిత్స


ఇతర భాషల్లోకి అనువాదం :

चीर फाड़ आदि करके अंगों के रोग दूर करनेवाला चिकित्सक।

शल्य चिकित्सक शल्य कर्म में व्यस्त है।
शल्य चिकित्सक, शल्य-चिकित्सक, शल्य-शास्त्री, शल्यकर्मी, शल्यचिकित्सक, शल्यशास्त्री, सर्जन

A physician who specializes in surgery.

operating surgeon, sawbones, surgeon

అర్థం : శరీరంలోని అంతర్గత భాగాలలోని రోగగ్రస్త భాగాలను కత్తితో కోసి చేసే వైద్యం

ఉదాహరణ : ఈ రోగానికి చికిత్స శస్త్రచికిత్స ద్వారానే సాధ్యం అవుతుంది

పర్యాయపదాలు : ఆపరేషన్, శస్త్ర వైద్యం


ఇతర భాషల్లోకి అనువాదం :

वह क्रिया जिसके अंतर्गत फोड़ों, रोगयुक्त अंगों आदि को चीरते-फाड़ते हैं।

इस रोग का इलाज आपरेशन के द्वारा ही संभव है।
अपरेशन, आपरेशन, आसुर चिकित्सा, आसुरी चिकित्सा, ऑपरेशन, चीरफाड़, शल्य कर्म, शल्य चिकित्सा, शल्यकर्म, शल्यक्रिया, शल्यचिकित्सा, शल्योपचार, सर्जरी

चौपाल