అర్థం : సిగ్గు లేకపోవడం.
ఉదాహరణ :
అతడు సిగ్గులేని వ్యక్తి.
పర్యాయపదాలు : ఈలలేని, మానంలెని హీనంలేని, ముఖానతిలేని, లజ్జలేని, సిగ్గులేని
ఇతర భాషల్లోకి అనువాదం :
जिसे लज्जा न आती हो या जिसमें लज्जा न हो।
वह निर्लज्ज व्यक्ति है,किसी के भी सामने कुछ भी कह देता है।