పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి శాలువ అనే పదం యొక్క అర్థం.

శాలువ   నామవాచకం

అర్థం : దుప్పటి లాంటిది యోగా సమయంలో తల నుండి కాలు వరకు కప్పుకునేది

ఉదాహరణ : మహాత్మాగాంధీజీ శాలువ కప్పుకొని ధ్యానం చేస్తారు.

పర్యాయపదాలు : కండువ


ఇతర భాషల్లోకి అనువాదం :

वह चादर जो योगी लोग योग साधना के समय सिर से पैर तक ओढ़ते हैं।

महात्माजी जोगौटा ओढ़कर योग साधना कर रहे हैं।
जोगौटा

అర్థం : పుణ్యక్షేత్రంకు వెళ్లేటప్పుడు కప్పుకునే వస్త్రం లేదా గౌరవార్థం బహూకరించే ఒక వస్త్రం

ఉదాహరణ : అతను సాయి బాబా గుడిలో శాలువను అర్పించాడు.

పర్యాయపదాలు : ఉత్తరీయము, పైపంచ, పైబట్ట, సాలువా


ఇతర భాషల్లోకి అనువాదం :

पवित्र स्थान पर चढ़ाया जाने वाला कपड़ा।

उसने साँई बाबा के दरबार में चादर चढ़ाई।
चद्दर, चादर

అర్థం : సన్మానించేటప్పుడు కప్పే వస్త్రం

ఉదాహరణ : కాశ్మీర్ శాలువ ప్రసిద్ధి చెందింది.


ఇతర భాషల్లోకి అనువాదం :

एक प्रकार की ऊनी चादर जिसके किनारों पर बेल-बूटे बने रहते हैं।

कश्मीरी शाल बहुत मशहूर है।
शाल, शॉल

चौपाल