పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి శిష్యుడు అనే పదం యొక్క అర్థం.

శిష్యుడు   నామవాచకం

అర్థం : విద్యను అభ్యసించేవాడు

ఉదాహరణ : ఈ తరగతిలో ఇరవై మంది విద్యార్థులు ఉన్నారు.

పర్యాయపదాలు : అధ్యాపితుడు, అధ్యాయి, అభ్యాసి, పాథశాలి, విద్యార్థి


ఇతర భాషల్లోకి అనువాదం :

वह जो शैक्षणिक संस्थानों में विद्या का अध्ययन करता हो।

इस कक्षा में पच्चीस छात्र हैं।
अधीयान, अध्येता, अर्भ, छात्र, विद्यार्थी, शिक्षार्थी, शिष्य, स्टूडेंट, स्टूडेन्ट

A learner who is enrolled in an educational institution.

educatee, pupil, student

అర్థం : ఉపాధ్యుయుల వద్ద చదువును నేర్చుకునేవాడు.

ఉదాహరణ : గురు శిష్యుల సంబంధం మధురంగా ఉండవలెను.

పర్యాయపదాలు : బంటు


ఇతర భాషల్లోకి అనువాదం :

वह जिसे किसी ने कुछ पढ़ाया या सिखाया हो या जो किसी से सीख या पढ़ रहा हो।

शिष्य गुरु का संबंध मधुर होना चाहिए।
अंतसद्, अनुपुरुष, अन्तसद्, चटिया, चट्टा, चेला, मुरीद, शागिर्द, शिष्य

Someone who believes and helps to spread the doctrine of another.

adherent, disciple

चौपाल