అర్థం : శుద్ధతగా వుండటం
ఉదాహరణ :
గంగాజలంలోని పవిత్రతలో ఎటువంటి సందేహం లేదు.
ఇతర భాషల్లోకి అనువాదం :
The state of being unsullied by sin or moral wrong. Lacking a knowledge of evil.
innocence, pureness, purity, sinlessness, whiteness