అర్థం : ప్రస్తుతంతో సంబంధగల
ఉదాహరణ :
ఈరోజుల్లో సాంప్రదయక సమానత ఒక సందర్భోచితమైన విషయం అయినది.
పర్యాయపదాలు : ప్రాసంగికమైన, సందర్భోచితమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
जो किसी प्रसंग से संबंधित हो।
आज के समय में सांप्रदायिक समानता एक प्रासंगिक विषय बन कर रह गयी है।Having a bearing on or connection with the subject at issue.
The scientist corresponds with colleagues in order to learn about matters relevant to her own research.