అర్థం : ఒక ప్రదేశము ఇక్కడ ఒక సమయమున, ఒక వారములో అవసర నిమిత్తము వస్తువులు అమ్మబడును.
ఉదాహరణ :
మా అన్న బజారు నుండి నాకోసము బొమ్మలు తెచ్చాడు.
పర్యాయపదాలు : బజారు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : అన్ని అంగళ్ళు ఒక ప్రదేశంలో తాత్కాలికంగా పెట్టడానికి గల పేరు
ఉదాహరణ :
బజారులో ప్రత్యేకమైన సంవత్సరం ఎద్దుల సంత పెడతారు.
ఇతర భాషల్లోకి అనువాదం :
The world of commercial activity where goods and services are bought and sold.
Without competition there would be no market.