పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి సత్ప్రవర్తనగల అనే పదం యొక్క అర్థం.

సత్ప్రవర్తనగల   విశేషణం

అర్థం : మంచి భావన కలిగినటువంటి.

ఉదాహరణ : మంచి హృదయంగల వ్యక్తి ఎవరి చెడును కోరుకోడు.

పర్యాయపదాలు : మంచి ఆశయంగల, మంచి మనస్సుగల, మంచి వ్యక్తిత్వంగల, మంచి హృదయముగల, సద్భావం కలిగిన


ఇతర భాషల్లోకి అనువాదం :

जो अच्छी नीयतवाला हो।

नेकदिल व्यक्ति किसी का बुरा नहीं सोच सकता।
नेकदिल, नेकनीयत, सदाशय

Marked by good intentions though often producing unfortunate results.

A well-intentioned but clumsy waiter.
A well-meaning but tactless fellow.
The son's well-meaning efforts threw a singular chill upon the father's admirers.
Blunt but well-meant criticism.
well-intentioned, well-meaning, well-meant

అర్థం : మంచి చరిత్ర కలిగి ఉండడం.

ఉదాహరణ : సీత సత్ప్రవర్తన గల స్త్రీ.

పర్యాయపదాలు : మంచి నడవడిక గల, శీలవతియైన, సచ్చరిత్రగల, సశ్చీలమైన, సాధ్వియైన


ఇతర భాషల్లోకి అనువాదం :

अच्छे चरित्रवाली।

सच्चरित्रा महिला का आभूषण उसका सच्चरित्र ही है।
चरित्रवती, शीलवती, सच्चरित्रा, सदाचारिणी, साध्वी

Morally excellent.

virtuous

चौपाल