అర్థం : రాతిలాంటి ఒక లోహపు వస్తువు
ఉదాహరణ :
సన్నికల్లు వంట ఉపకరణం.
పర్యాయపదాలు : మారెరాయి, రుబ్బురాయి
ఇతర భాషల్లోకి అనువాదం :
लोहे या पीतल का खल और बट्टा जो किसी वस्तु को कूटने के काम आते हैं।
इमामदस्ता एक रसोई उपकरण है।A bowl-shaped vessel in which substances can be ground and mixed with a pestle.
mortar