అర్థం : ఉత్తర దిక్కు ఏడు నక్షత్రాలు ఒకే చోట ప్రకాశింపబడుతాయి
ఉదాహరణ :
ప్రతిరాత్రి సప్తర్షులు ఆకాశంలో కనిపించబడతాయి.
ఇతర భాషల్లోకి అనువాదం :
A group of seven bright stars in the constellation Ursa Major.
big dipper, charles's wain, dipper, plough, wagon, wainఅర్థం : ఏడుగురు ఋషిలు కలిసివుండే సమూహం
ఉదాహరణ :
గౌతమ్, భరద్వాజ్, విశ్వామిత్ర, జమదగ్ని, వశిష్టుడు, కాస్యప మరియు అత్రి వీరిని సప్తర్షులు అంటారు.
పర్యాయపదాలు : సప్తఋషులు
ఇతర భాషల్లోకి అనువాదం :