అర్థం : సభతో కలిసియున్న ఒక వ్యక్తి
ఉదాహరణ :
అతడు చాలా సంస్థల్లో సభ్యుడు.
పర్యాయపదాలు : సదస్యుడు, సభాసదుడు
ఇతర భాషల్లోకి అనువాదం :
One of the persons who compose a social group (especially individuals who have joined and participate in a group organization).
Only members will be admitted.అర్థం : ఒక సంస్థలోని నియామకుడు.
ఉదాహరణ :
ఈ రోజు సభలో సభ్యులందరి పిలిపించడం జరిగింది.
ఇతర భాషల్లోకి అనువాదం :
An official responsible for control and supervision of a particular activity or area of public interest.
regulatorఅర్థం : విధాన సభలోని నియామకుడు.
ఉదాహరణ :
రాముని మామయ్య విధానసభ సభ్యుడు.
ఇతర భాషల్లోకి అనువాదం :
विधानसभा का सदस्य।
राम के चाचा विधायक हैं।Someone who makes or enacts laws.
legislator