పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి సమర్పించు అనే పదం యొక్క అర్థం.

సమర్పించు   క్రియ

అర్థం : ఒకరి వస్తువును మరొకరికి మళ్ళీ తిరిగి ఆశించకుండా ఇవ్వడం

ఉదాహరణ : అది ధర్మ సంస్థ కోసం సమర్పించబడిన స్థలం.

పర్యాయపదాలు : ఇచ్చేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

* किसी विशेष उद्देश्य या उपयोग के लिए अलग रखना।

यह सामान पूजा के लिए रखा है।
यह स्थान एक धर्म-संस्था के लिए समर्पित है।
रखना, समर्पित करना

Set aside or apart for a specific purpose or use.

This land was devoted to mining.
devote

అర్థం : అధికారి సంస్థ మొదలైన వాటికి సంబంధించిన విషయాలను సమర్పించు

ఉదాహరణ : ఏటీఎం కార్డ్ పోతే బ్యాంకు వారికి నివేదిక ఇవ్వాలి.

పర్యాయపదాలు : అందించు, అర్పించు, ఒసంగించు, కార్యవివరణనివ్వు, నివేదిక ఇచ్చు, నివేధించు, ప్రతిపాదించు, విదురుర్చు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी प्राधिकार रखनेवाले व्यक्ति, संस्था आदि को किसी उससे संबंधित घटना आदि की सूचना देना।

एटीएम कार्ड खोते ही सर्वप्रथम बैंक को रिपोर्ट कीजिए।
प्रतिवेदन करना, रिपोर्ट करना

అర్థం : తాను ఎంచుకున్న పనికి కట్టుబడి వుండటం

ఉదాహరణ : అతను తన సమస్త జీవితాన్ని సమాజ సేవ కోసం అంకితం చేశాడు.

పర్యాయపదాలు : అంకితంచేయు, ఇవ్వు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी विशिष्ट कार्य, व्यक्ति या कारण आदि के लिए धन, समय आदि पूरी तरह से देना।

उसने अपना सारा जीवन समाज सेवा के लिए समर्पित कर दिया है।
देना, समर्पित करना

Give entirely to a specific person, activity, or cause.

She committed herself to the work of God.
Give one's talents to a good cause.
Consecrate your life to the church.
commit, consecrate, dedicate, devote, give

అర్థం : దేవతలకు మనస్పూర్తిగా ఇవ్వడం

ఉదాహరణ : కాళిమాత మందిరంలో చాలా కానుకలను సమర్పిస్తారు

పర్యాయపదాలు : అర్పణచేయు, అర్పించు, ఒసగు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी के द्वारा श्रद्धापूर्वक देवता, समाधि आदि पर कुछ रखा जाना।

काली मंदिर में बहुत चढ़ावा चढ़ता है।
अर्पित होना, चढ़ना

అర్థం : ఇచ్చిన దాన్ని తిరిగి ఆశించకుండానికి గల పేరు

ఉదాహరణ : అతడు శివుడు విగ్రహనికి నీళ్ళు, అక్షింతలు, పూలు, రావిఆకులు అర్పించారు.

పర్యాయపదాలు : అర్పించు


ఇతర భాషల్లోకి అనువాదం :

श्रद्धापूर्वक देवता, समाधि आदि पर अर्पण करना।

उसने शिव प्रतिमा पर जल, अक्षत, पुष्प और बेल पत्र चढ़ाया।
अरपना, अर्पण करना, अर्पना, चढ़ाना, भेंट चढ़ाना

Present as an act of worship.

Offer prayers to the gods.
offer, offer up

అర్థం : ఫలితం ఆశించకుండ ఇవ్వడం

ఉదాహరణ : వైభవముతో సేవకుడు అనేక రకాల తిను పదార్ధాలను సమర్పింస్తున్నాడు


ఇతర భాషల్లోకి అనువాదం :

* स्वीकार या अस्वीकार करने के लिए सामने करना या लाना।

समारोह में बैरा कई प्रकार की खाने की वस्तुएँ प्रस्तुत कर रहा था।
पेश करना, प्रस्तुत करना

Present for acceptance or rejection.

She offered us all a cold drink.
offer, proffer

चौपाल