పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి సాహసవంతమైన అనే పదం యొక్క అర్థం.

సాహసవంతమైన   విశేషణం

అర్థం : ఏ పరిస్థితినైనా ఎదుర్కోగలిగే సామర్థ్యం వున్నవాడు.

ఉదాహరణ : సోహాన్ ఒక పరాక్రమమైన వ్యక్తి.

పర్యాయపదాలు : పరాక్రమమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसमें विक्रम या वीरता हो।

सोहन एक विक्रमी व्यक्ति है।
बिक्रमी, विक्रमी, वैक्रमीय

అర్థం : సాహసంతో కూడుకొన్న.

ఉదాహరణ : సాహసవంతమైన వ్యక్తి తన సాహసాల ద్వారా అందరిని ఆశ్చర్యపరుస్తాడు.

పర్యాయపదాలు : దైర్యంగల, వీర్యముగల, శౌర్యంగల


ఇతర భాషల్లోకి అనువాదం :

साहस रखनेवाला या जिसमें साहस हो।

साहसी व्यक्ति अपने साहस द्वारा बड़े से बड़ा काम कर दिखाता है।
अमनैक, दिलचला, दिलवाला, दिलावर, दिलेर, धौंताल, प्रगल्भ, बहादुर, साहसी, हिम्मती, हृदयिक, हृदयी

चौपाल