అర్థం : బరువు లేకపోయే భావన
ఉదాహరణ :
తేలికగా ఉన్న కారణంగా ఈ బరువును ఎవ్వరైనా ఎత్తగలరు.
పర్యాయపదాలు : తేలిక, సుగమం, సులువు
ఇతర భాషల్లోకి అనువాదం :
The property of being comparatively small in weight.
The lightness of balsa wood.