అర్థం : మిక్కిలి చిన్నది.
ఉదాహరణ :
జీవాణువు ఒక సూక్ష్మమైన జీవి.
పర్యాయపదాలు : అతి సూక్ష్మమైన, అత్యల్పమైన, అల్పయైన
ఇతర భాషల్లోకి అనువాదం :
Relating to simple or elementary organization.
Proceed by more and more detailed analysis to the molecular facts of perception.అర్థం : కళానైపుణ్యతలోని చాలా కోమలమైన పనితనం
ఉదాహరణ :
పట్టు కుర్తాకు సూక్ష్మమైన ఎంబ్రాయిడరీ (బుటేదారీపని) చేశారు
ఇతర భాషల్లోకి అనువాదం :