పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి సొంత చెల్లెలు అనే పదం యొక్క అర్థం.

సొంత చెల్లెలు   నామవాచకం

అర్థం : నాతో పాటు పుట్టిన అమ్మాయి

ఉదాహరణ : రాధా నా తోబుట్టువు.

పర్యాయపదాలు : అనంతరజ, అనుజ, అనుజాత, అవరజ, ఆడుతోడు, చెలియలు, చెల్లె, జామి, తోబుట్టువు, భగిని, యవియసి, యాము, సొంత చెల్లి, సొంత సహోదరి, స్వస


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी के विचार से उसके माता-पिता की कन्या।

राधा मेरी सगी बहन है।
बहन, बहिन, सगर्भा, सगी बहन, सगी बहिन, सहोदरा, सोदरा

A female person who has the same parents as another person.

My sister married a musician.
sis, sister

चौपाल