పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి స్రవించు అనే పదం యొక్క అర్థం.

స్రవించు   క్రియ

అర్థం : బయటకు విడుదల అవుట లేదా ప్రవహించుట.

ఉదాహరణ : అతని గాయము నుండి రక్తము కారుతోంది.

పర్యాయపదాలు : కారు, ద్రవించు, ప్రవహించు


ఇతర భాషల్లోకి అనువాదం :

तरल पदार्थ का बह या रसकर अन्दर से बाहर निकलना।

उसके घाव से खून मिला पानी रिस रहा है।
ओगरना, छुटना, छूटना, टपकना, पसीजना, बहना, रसना, रिसना, सीझना, स्राव होना

Pass gradually or leak through or as if through small openings.

ooze, seep

అర్థం : ఒక్కోచుక్క క్రిందపడుట

ఉదాహరణ : తడి వస్త్రమునుండి నీళ్ళు కారుతున్నవి.

పర్యాయపదాలు : కారు, ద్రవించు, పడు


ఇతర భాషల్లోకి అనువాదం :

बूँद-बूँद करके गिरना।

गीले कपड़ों से पानी टपक रहा था।
गिरना, चूना, टप टप करना, टपकना

Fall in drops.

Water is dripping from the faucet.
drip

चौपाल