పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి హంతకుడు అనే పదం యొక్క అర్థం.

హంతకుడు   నామవాచకం

అర్థం : మనుషులను హత్య చేసేవాడు

ఉదాహరణ : హంతకుడు ఉరిశిక్ష పడిందని విన్నాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

वह जिसने किसी को जान से मारा हो या मारता हो।

हत्यारे को फाँसी की सज़ा सुनाई गई।
क़ातिल, कातिल, ख़ूनी, खूनी, घातक, घातकी, वधक, वधिक, हत्यारा, हन्ता

A criminal who commits homicide (who performs the unlawful premeditated killing of another human being).

liquidator, manslayer, murderer

అర్థం : ప్రాణాలు తీయువారు.

ఉదాహరణ : అడవిలోనికి వెళ్ళక మునుపే హంతకుల బారినుంచి ఏలా తప్పించుకోవాలో నేర్చుకొనవలెను.

పర్యాయపదాలు : చంపేవాడు, దెబ్బకొట్టేవాడు


ఇతర భాషల్లోకి అనువాదం :

हिंसा करने या मार डालनेवाला प्राणी।

जंगल में प्रवेश करने से पूर्व हिंसकों से बचने का उपाय भी सोच लेना चाहिए।
अभिघातक, अभिघाती, ख़ूनख़्वार, ख़ूनखोर, खूँख़ार, खूँखार, खूंख़ार, खूंख़्वार, खूंखार, खूंख्वार, खूनखोर, खूनख्वार, घातक, घातकी, दशेर, हिंसक

అర్థం : హత్య చేసె వాడు

ఉదాహరణ : హంతకుడికి దండన విధిస్తున్నారు.


ఇతర భాషల్లోకి అనువాదం :

अत्याचार करने वाला व्यक्ति।

अत्याचारी को सजा मिलनी ही चाहिए।
अतिचारी, अत्याचारी, अनाचारी, आतताई, आततायी, उत्पीड़क, उत्पीड़न कर्ता, क्रूर, ज़ालिम, ज़ुल्मी, जालिम, जुल्मी, नृशंस, बर्बर

Someone who willfully destroys or defaces property.

vandal

चौपाल