అర్థం : జ్యోతిష్యం తెలిసినవాడు.
ఉదాహరణ :
హస్తరేఖా పండితుడు కాగితంలోని జాతకాన్ని పరిశీలిస్తున్నాడు.
పర్యాయపదాలు : సాముద్రికా పండితుడు
ఇతర భాషల్లోకి అనువాదం :
हस्तलेखन देखकर यह बतानेवाला कि यह किसी व्यक्ति विशेष का लिखा हुआ है या नहीं।
हस्तलेख विशेषज्ञ ने कागजात पर किए गए हस्ताक्षर की जाँच की।