అర్థం : ప్రామాణికం చేసే వారి మాటలు
ఉదాహరణ :
న్యాయవాది కారణం కొరకు వెతుకుతున్నాడు.
పర్యాయపదాలు : కారణం
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : పని తప్పించుకొనుటకు కారణం చెప్పడం
ఉదాహరణ :
చిన్న పిల్లలు పాఠశాలకు వెళ్ళ కూడదని అనేక సాకులు చెప్తారు.
పర్యాయపదాలు : తర్కం, వైనం, సాకు
ఇతర భాషల్లోకి అనువాదం :
बहाना बनाने की क्रिया।
छोटे बच्चे पाठशाला न जाने के लिए बहुत बहानेबाज़ी करते हैं।