अर्थ : ఏదైనా పనిని చేయడానికి అభ్యాసము చేయుట.
							उदाहरण : 
							ఈ పనికోసము నేను తయారుగా ఉన్నాను.
							
पर्यायवाची : అలవాటు పడుట, తయారుగా ఉండుట
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఎల్లప్పుడు చేయు సాధన.
							उदाहरण : 
							చదువులో నిరంతర అభ్యాసముతో అతడు మంచి ర్యాంక్‌ను సాధించాడు.
							
पर्यायवाची : సాధన
अन्य भाषाओं में अनुवाद :
Systematic training by multiple repetitions.
Practice makes perfect.