अर्थ : స్థిరంగా ఉండే భావన.
							उदाहरण : 
							మనస్సు ఏకాగ్రతగా ఉంటే ఏ పనైనా చేయగలుగుతారు.
							
पर्यायवाची : నిశ్చలం, నిశ్చిలత్వం, స్థిరం
अन्य भाषाओं में अनुवाद :
A state of no motion or movement.
The utter motionlessness of a marble statue.अर्थ : ధ్యానంతో నిండిన.
							उदाहरण : 
							సరిత ప్రతిపని ఏకాగ్రతతో చేస్తుంది.
							
पर्यायवाची : అవధానం, ఉపధారణం, ధారణి, ధ్యానపూరితం, నిబ్బరం
अन्य भाषाओं में अनुवाद :
ध्यान से पूर्ण या भरे होने की अवस्था या भाव।
सरिता प्रत्येक काम ध्यानपूर्णता के साथ करती है।अर्थ : ధ్యానంతో ఒకదానిపై నిమగ్నం చేసే పని.
							उदाहरण : 
							ఏకాగ్రత లేకపోతే సఫలం జరగదు.
							
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఏ దైన పనిలో మునిగిపోవుట
							उदाहरण : 
							దివాకర్ ఏకాగ్రతతో తన పనిలో లీనమై ఉండెను.
							
पर्यायवाची : అవధానం, ఉపధారణం, పట్టుదల, శ్రద్ద, సంవిత్తు, సమాధిస్దితి
अन्य भाषाओं में अनुवाद :
तल्लीन होने की अवस्था या भाव।
दिवाकर तल्लीनता से अपने काम में लगा हुआ था।