अर्थ : ఒక వస్తువు యొక్క ప్రతిబింబం
							उदाहरण : 
							బొమ్మ యొక్క సహాయంతో చదువుపై పిల్లలకు తొందరగా తెలివి వస్తుంది.
							
पर्यायवाची : బొమ్మ
अन्य भाषाओं में अनुवाद :
Illustrations used to decorate or explain a text.
The dictionary had many pictures.अर्थ : కుంచె, రంగులు మొదలైన వాటితో వేసేది
							उदाहरण : 
							కళానికేతన్ లో మక్బూల్ ఫిదా హుస్సేన్ యొక్క చిత్ర ప్రదర్శన జరుగుతున్నది.
							
पर्यायवाची : బొమ్మ
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : అది ఒక వస్తువు. దీనిలో ఏవ్వరివైన చిత్రములను ఉంచి గోడకు తగిలిస్తారు.
							उदाहरण : 
							ఆమె తన గదిలో మహాపురుషుల యొక్క పటములను తగిలించింది
							
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : కళ్ళ ముందు కనిపించేవి
							उदाहरण : 
							సూర్యాస్తమయం యొక్క దృశ్యం చాలా అందంగా ఉంది
							
पर्यायवाची : దృశ్యం
अन्य भाषाओं में अनुवाद :