अर्थ : స్వచ్ఛతను చూపించే గుర్తు.
							उदाहरण : 
							తెలుపు రంగు అన్నమునకు పసుపు రంగు కలుపు.
							
पर्यायवाची : తెల్లదనం
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఏదైనా జరిగినది జరిగినట్లుగా చెప్పుట.
							उदाहरण : 
							విలేఖరి సమాచారమును పత్రికలో తెలియజేసెను.
							
पर्यायवाची : తెలియజేయు, నివేదిక ఇచ్చు, వివరములుతెల్పు, సమాచారముతెలుపు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : జ్ఞానం వచ్చు
							उदाहरण : 
							ఈ పరిశోధన ద్వారా తెలిసింది ఈ వ్యాధి యొక్క కారణం ఏమిటని?
							
पर्यायवाची : ఆవేదించు, ఎరికజేయు, ఎరిగి, చాటు, తెలియు, తెలుపుడుసేయు, తెలుసుకొను, వ్యక్తపరుచు
अन्य भाषाओं में अनुवाद :
संज्ञान में आना।
शोध के दौरान पाया गया कि इस बीमारी का असली कारण क्या है।अर्थ : భావాన్ని ప్రకటించడం
							उदाहरण : 
							నేను నీతో మాట్లాడాలి వాడు మంచి వాడు కాదు
							
पर्यायवाची : మాట్లాడు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : పాలు యొక్క రంగు.
							उदाहरण : 
							ఎక్కువమంది తెల్లకోడలిని ఇష్టపడతారు
							
अन्य भाषाओं में अनुवाद :
गौर वर्ण का या जिसका रंग साफ़ हो।
ज्यादातर लोग गोरी बहू पसंद करते हैं।अर्थ : రంగులేని
							उदाहरण : 
							విధవరాళ్ళు తెల్ల బట్టలు ధరిస్తారు
							
अन्य भाषाओं में अनुवाद :