अर्थ : షడ్రుచులలో ఒకటి, దాన్ని చూడగానే నోరూరుతుంది.
							उदाहरण : 
							అతను పెరుగులో ఏమి వేసి పులుపు చేశాడో తెలీదు.
							
पर्यायवाची : పులియు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : నిమ్మకాయ రుచి
							उदाहरण : 
							మామిడి పులుపే దానిని ఊరగాయపెట్టుటకు అనువైనదిగా తయారుచేస్తుంది గర్భిణీలు పులుపు తినడానికి ఇష్టపడతారు.
							
पर्यायवाची : పుల్లనివస్తువు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఏదైనా పుల్లటి వస్తువు.
							उदाहरण : 
							మామిడి, చింత, నిమ్మకాయలు పులుపుగా ఉంటాయి.
							
अन्य भाषाओं में अनुवाद :