अर्थ : నీళ్ళలో కావాలనే మునిగే క్రియ.
							उदाहरण : 
							అతను నదిలో స్నానము చేసేటపుడు మళ్ళీ_మళ్ళీ మునిగాడు.
							
पर्यायवाची : నిమజ్జనము
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : నీటిలో పడిపోవడం
							उदाहरण : 
							మహేశ్ నదిలో మునిగి చనిపోయాడు..
							
पर्यायवाची : ఓలాడు, బ్రుంగు, మునకవేయు, మునిగిపోవు, మున్గు, విగాహించు, వెల్లిగొను
अन्य भाषाओं में अनुवाद :
Die from being submerged in water, getting water into the lungs, and asphyxiating.
The child drowned in the lake.अर्थ : నీళ్ళలోకి ఎత్తు నుండి పడటం
							उदाहरण : 
							దొంగలు పోలీసుల నుండి తప్పించుకోవడానికి నదిలో దూకారు.
							
पर्यायवाची : దూకు
अन्य भाषाओं में अनुवाद :
उछलकर कहीं पहुँचना।
चोर पुलिस से बचने के लिए नदी में कूद गया।अर्थ : నీళ్ళ లోపలికి వెళ్ళడం
							उदाहरण : 
							సారవంతమైన శనిగలు నీటిలో మునిగిపోతాయి
							
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : శరీరం మొత్తం నీటి లోనికి ముంచడం
							उदाहरण : 
							ఋషి ప్రతి రోజు గంగా నదిలో  మునుతాడు
							
अन्य भाषाओं में अनुवाद :