अर्थ : అత్యంత తెలివిగల మనిషి.
							उदाहरण : 
							ఇతరుల సంపదను జిత్తులమారి అయిన మోహన్ తీసుకున్నాడు.
							
पर्यायवाची : జిత్తులమారి, జిత్తులవాడు, టక్కరి, డాంబికుడు, దగాకోరు, మోసగాడు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : తెలియక పోయిన తెలిసినట్లు నటించువాడు
							उदाहरण : 
							ఈరోజుల్లో దొంగ సన్యాసులకు కొదవ లేదు.
							
पर्यायवाची : దొంగ సన్యాసి
अन्य भाषाओं में अनुवाद :
बातों का अटकल-पच्चू और मूर्खतापूर्ण अर्थ लगाने वाला व्यक्ति।
आज-कल समाज में लाल बुझक्कड़ों की कमी नहीं है।