अर्थ : ఏదేని వస్తువును బలవంతంగా లాక్కొనుట
							उदाहरण : 
							దోపిడీ దొంగలు యాత్రికుల మొత్తం సామానును అపహరించారు.
							
पर्यायवाची : అపహరించు, కొల్లగొట్టు, దోచుకోవడం, దౌర్జన్యంగా తీసుకోవండం, పైబడి తీసుకొను, బలాత్కారంగా తీసుకొను
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : అనుచిత పద్దతిలో అధికారం జమాయించుట.
							उदाहरण : 
							అతను రైతుల భూమిని కాజేశాడు.
							
पर्यायवाची : అంకించు, అపహరించు, కొల్లగొట్టు, కొల్లపరుచు, కొల్లపుచ్చు, కొల్లపెట్టు, కొల్లలాడు, కొల్లాడు, చూరగొను, తస్కరించు, దొంగిలించు, దొంగీలు, దోచుకొను, లాక్కొను, లాగుకొను, వొడుచు, వొలుచు, హరించు
अन्य भाषाओं में अनुवाद :