अर्थ : పుస్తకము లేక ఏదేని వ్రాయబడిన విషయాన్ని చూసి చదివే క్రియ.
							उदाहरण : 
							రామ్ వేదాలను పఠించుచున్నాడు.
							
पर्यायवाची : అధ్యయనం, అభ్యసించటం, పఠించుట
अन्य भाषाओं में अनुवाद :
The cognitive process of understanding a written linguistic message.
His main reading was detective stories.अर्थ : జ్ఞానాన్ని పొందుట.
							उदाहरण : 
							అతడు మంచి పుస్తకాలను అధ్యాయనం చేసినాడు.
							
पर्यायवाची : అధ్యాయనం
अन्य भाषाओं में अनुवाद :