अर्थ : జపాను దేశంలో నివశించేవాడు
							उदाहरण : 
							జపాన్ దేశంలోని ప్రజలు బాగా కష్టపడి పనిచేస్తారు
							
पर्यायवाची : జపనీయులైన
अर्थ : జపాన్ భాష యొక్క లేదా జపాన్ భాషకు సంబంధించిన
							उदाहरण : 
							ఈ జపనీస్ పుస్తకం నీకు ఎక్కడ దొరికింది.