अर्थ : నీళ్ళలో కావాలనే మునిగే క్రియ.
							उदाहरण : 
							అతను నదిలో స్నానము చేసేటపుడు మళ్ళీ_మళ్ళీ మునిగాడు.
							
पर्यायवाची : మునుగు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : విగ్రహాలను పూజించాక నీటిలో వేసే క్రియ
							उदाहरण : 
							పూజ తరువాత వినాయకుని విగ్రహాన్ని నిమజ్జనము చేశారు.
							
पर्यायवाची : నీటిలో పడవేయుట
अन्य भाषाओं में अनुवाद :
The prescribed procedure for conducting religious ceremonies.
ritual