अर्थ : మోసపు పనులు చేయువాడు.
							उदाहरण : 
							అతను పాపియైన వ్యక్తి, ఎందుకంటే ఎప్పుడూ చెడుపనులు చేస్తూవుంటాడు.
							
पर्यायवाची : దుస్కర్ముడైన, దోషియైన, పాపాత్ముడైన, పాపిష్టిగల
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : పుణ్యంకాని పనులు.
							उदाहरण : 
							ఇప్పటికీ గ్రామీణ క్షేత్రంలో ప్రజలు పాపియైన జీవితాన్ని సాగించడానికి విముఖత కలిగి వున్నారు.
							
पर्यायवाची : పాపపూరితమైన
अन्य भाषाओं में अनुवाद :