अर्थ : ఎక్కువ మంది మనస్సుకు మనోహరం కలిగించేది.
							उदाहरण : 
							నెహ్రూ మ్యూజియంలో  ఉంచిన చిత్ర పటం అందరి మనసును ఆకర్షిస్తున్నది.
							
पर्यायवाची : హృదయాన్ని ఆకర్షించే
अन्य भाषाओं में अनुवाद :
Capturing interest as if by a spell.
Bewitching smile.