अर्थ : ఆహారము తీసుకోవడములో సంయమనము పాటించడము.
							उदाहरण : 
							వైద్యుడు హృదయరోగులకు మితాహారము తీసుకునే సూచనలిచ్చారు.
							
पर्यायवाची : పరిమితాహారము
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : కొద్దిపాటి మోతాదులో తినేటువంటి భోజనము
							उदाहरण : 
							అతను మద్యాహ్నవేళలో అల్పాహారము తీసుకుంటాడు
							
पर्यायवाची : అల్పాహారము, స్వల్పాహారము
अन्य भाषाओं में अनुवाद :