अर्थ : ఒక చోటి నుండి మరొక చోటికి కుప్పిగంతులేయుట.
							उदाहरण : 
							కాలువను దాటుటకు అతను ఒక్క సారిగా దుమికాడు.
							
पर्यायवाची : ఎగురు, కుప్పించు, కుప్పిగంతుకొను, గెంతు, చిందాడు, దాటు, దాటుకొను, దుముకు, దూకు, పరిలంఘించు, వింగడించు, విల్లంఘించు