अर्थ : పనిచేయకుండా జారుకోవడం
							उदाहरण : 
							అతనికి ప్రతి పనిలోను సాకులు చెప్పడం అలవాటయ్యింది.
							
पर्यायवाची : తప్పించుకోవడం, మానుకోవడం
अन्य भाषाओं में अनुवाद :
Deliberately avoiding. Keeping away from or preventing from happening.
avoidance, dodging, shunning, turning awayअर्थ : తాము తప్పించుకొనుటకు చెప్పే అబద్దపు మాట.
							उदाहरण : 
							అతను తలనొప్పి సాకుతో పాఠశాలకు రాలేదు.
							
अन्य भाषाओं में अनुवाद :
A defense of some offensive behavior or some failure to keep a promise etc..
He kept finding excuses to stay.अर्थ : పని తప్పించుకొనుటకు కారణం చెప్పడం
							उदाहरण : 
							చిన్న పిల్లలు పాఠశాలకు వెళ్ళ కూడదని అనేక సాకులు చెప్తారు.
							
पर्यायवाची : తర్కం, వైనం, హేతువు
अन्य भाषाओं में अनुवाद :
बहाना बनाने की क्रिया।
छोटे बच्चे पाठशाला न जाने के लिए बहुत बहानेबाज़ी करते हैं।अर्थ : పశువులను, పక్షులను, దగ్గరుంచుకొని వాటి బాగోగులను చూచుట
							उदाहरण : 
							కొందరు ప్రజలు ఇష్టంగా కుక్కను, పిల్లిని, చిలుకలు మొదలగువాటిని పెంచుకొంటారు
							
पर्यायवाची : పరిపోషించు, పెంచు, పోషించు, భరించు, సాదు
अन्य भाषाओं में अनुवाद :