Meaning : లోహంతో చేయబడిన పలుచని ఉపకరణం దీనితో బస్తాలోని బియ్యాన్ని మాదిరికొరకు చూపిస్తారు
Example :
కొనుగోలుదారులకు చూపడానికి దుకాణం యజమాని సంచుల నుండి చీకు ద్వారా బియ్యాన్ని తీస్తున్నాడు.
Synonyms : నమూన
Translation in other languages :
लोहे का एक छोटा, पतला, लम्बा उपकरण जिसकी सहायता से बन्द बोरे में से नमूने के तौर पर गेहूँ, चावल आदि निकालते हैं।
ग्राहकों को दिखाने के लिए दुकानदार बोरे से परखी द्वारा चावल निकाल रहा है।A device that requires skill for proper use.
instrumentMeaning : నోటితో ఏదైనా వస్తువు యొక్క రసాన్ని పీల్చడం
Example :
రాముడు మామిడికాయను చీకుతున్నాడు.
Synonyms : పీల్చు
Translation in other languages :
Draw into the mouth by creating a practical vacuum in the mouth.
Suck the poison from the place where the snake bit.Meaning : చూపులేని వాడు
Example :
శ్యామ్ గుడ్డివాణ్ణి రోడ్డు దాటిస్తున్నాడు.
Synonyms : అంధీభూతుడు, అంధుడు, కన్నవీటి, గుడ్డివాడు, దివ్యచక్షువు, ప్రజ్ఞాక్షువు
Translation in other languages :