अर्थ : వేరొకరితో పరిచయం ఏర్పరచుకొనుట.
उदाहरण :
అతను పట్టణంలో ఉన్న తమ బంధువులతో కలిశాడు.
पर्यायवाची : కలియు, కలుసుకొను, సందర్శించు
अन्य भाषाओं में अनुवाद :
किसी से मिलना या भेंट करना।
उसने शहर में अपने संबंधियों से भेंट की।अर्थ : కళ్ళు చేసే పని
उदाहरण :
ఈ రోజు ఇంట్లో అందరూ సినిమా చూడటానికి వెళ్ళారు.
पर्यायवाची : చూచు, చూడు, వీక్షించు, సందర్శించు
अन्य भाषाओं में अनुवाद :
दर्शक के रूप में कहीं उपस्थित होकर या पहुँचकर कुछ देखना।
आज घर के सभी लोग सिनेमा देखने गये हैं।अर्थ : పుస్తకాలను ఏకాగ్రతగా పరిశీలించు
उदाहरण :
ఈ రోజు వార్తా పత్రికను మరొకసారి చూడాలి.
पर्यायवाची : చూచు, చూడు, వీక్షించు, సందర్శించు
अन्य भाषाओं में अनुवाद :
पुस्तक, लेख, समाचार आदि ध्यान से न पढ़ना।
आज का अखबार तो आपने देखा होगा।