अर्थ : ఏదైనా వస్తువు యొక్క తత్వాన్ని నిర్ణయించడం
							उदाहरण : 
							ఈ చిన్న పనికొరకు నేను దానికి పరిక్షిస్తున్నా అది నా పనికోసం పనికివస్తుందా లేదా అని
							
पर्यायवाची : పరీక్షించు
अन्य भाषाओं में अनुवाद :
किसी वस्तु, व्यक्ति आदि के गुण, दोष को जाँचना कि यह अमुक काम के योग्य है कि नहीं।
इस छोटे से कार्य के जरिए मैं उसको परख रहा हूँ कि वह मेरे काम का है या नहीं।To look at critically or searchingly, or in minute detail.
He scrutinized his likeness in the mirror.अर्थ : తెలియనిదాన్ని తెలుసుకోడానికి చేసే ప్రయత్నం
							उदाहरण : 
							శ్యామ్ వాళ్ళ నాన్న జోబిని పరీక్షించాడు
							
पर्यायवाची : దేవులాడు, పరీక్షించు, వెతుకు, శోధించు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ప్రతిది సరిగా ఉందా లేదా అని చూడటం
							उदाहरण : 
							అతడు అంగడిలోని నా వస్తువులను పరిశీలిస్తున్నాడు
							
अन्य भाषाओं में अनुवाद :
किसी वस्तु आदि पर लकीर आदि से निशान बनाना।
उसने दूकान की हर वस्तु पर चिह्न बनाया।अर्थ : ఒక అంశాన్ని అన్ని విధాలుగా గ్రహించడం
							उदाहरण : 
							రంజన్ని కొట్టి అతడు తన అన్నహత్యకు సంబంధించి పరిశోదించాడు
							
पर्यायवाची : పరిక్షించు, పరిశోదించు, విచారించు, శోదించు, సంశోదించు
अन्य भाषाओं में अनुवाद :
किसी चोट या अपमान का बदला लेना।
रंजन को मारकर उसने अपने भाई की हत्या का प्रतिशोध लिया।अर्थ : అర్హతలు, సామర్థ్యాలు, గుణాలు, ప్రవర్తనలు తెలుసుకునేందుకు వాటికి సంబంధించినవి చేసేక్రియ.
							उदाहरण : 
							కంసాలి బంగారాన్ని బాగా పరీక్షిస్తున్నాడు.
							
पर्यायवाची : పరికించు, పరిశీలనచేయు, పరీక్షచేయు, పరీక్షించు
अन्य भाषाओं में अनुवाद :
योग्यता, विशेषता, सामर्थ्य, गुण आदि जानने के लिए शोध संबंधी कार्य करना या कुछ विशेष काम करना।
सोनार सोने की शुद्धता परखता है।अर्थ : ఏదైనా విషయాన్ని దాని వాస్తవిక రూపం లేక వాస్తవిక స్వరూపము బయతకు తెలిసే విధంగా దానిని అన్ని కోణాల నుండి క్షుణ్ణంగా గమనించడం
							उदाहरण : 
							పరిశీలకుడు చిత్రాలను పరిశీలించుచున్నాడు.
							
पर्यायवाची : పరిశోధించు
अन्य भाषाओं में अनुवाद :
किसी विषय के सब अंगों की इस दृष्टि से छानबीन करना कि उनका तथ्य या वास्तविक स्वरूप सामने आ आए।
विश्लेषक चित्रों का विश्लेषण कर रहा है।अर्थ : ఏదైనా దొరకనప్పుడు దాని కోసం పదే పదే చూడటం
							उदाहरण : 
							పోలీసులు హత్య చేసిన వ్యక్తి కోసం అన్వేషిస్తున్నారు.
							
पर्यायवाची : అన్వేషించు, వెతుకు
अन्य भाषाओं में अनुवाद :