अर्थ : ఏదైనా పనికి ఇద్దరూ సమ్మతించి ఒకరికొకరు చేతులు కలుపుకోవడం
उदाहरण :
ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడం కోసం విపక్షనేతలు చేయి కలిపారు.
पर्यायवाची : ఏకమవు, ఒకటవు, కలుసుకొను, గుమికూడు, చేయికలుపు
अन्य भाषाओं में अनुवाद :
एक दूसरे का साथ देने के लिए राजी होना या किसी भी काम में एक दूसरे का समर्थन करने या एक दूसरे के साथ काम आदि करने के लिए तैयार होना।
सरकार पर दबाव डालने के लिए विपक्षियों ने हाथ मिला लिया है।अर्थ : వేరొకరితో పరిచయం ఏర్పరచుకొనుట.
उदाहरण :
అతను పట్టణంలో ఉన్న తమ బంధువులతో కలిశాడు.
पर्यायवाची : కలుసుకొను, దర్శించు, సందర్శించు
अन्य भाषाओं में अनुवाद :
किसी से मिलना या भेंट करना।
उसने शहर में अपने संबंधियों से भेंट की।अर्थ : ఏదైనా ఒక ద్రవ పదార్థంలో మరొక పదార్థం మిశ్రమము అగుట.
उदाहरण :
నూనె నీళ్ళలో ఎప్పటికీ కరగదు.
पर्यायवाची : ఒకటగు, ఒకటవు, కరుగు, కలువు, మిశ్రితమగు, సమ్మిలితమగు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఒకరితో ఒకరు అన్యోన్యముగా ఉండుట.
उदाहरण :
వారిద్దరిలో ఎక్కువ కలయిక ఉంది.
पर्यायवाची : అనుసంధానమవు, ఏకమవు, ఐక్యమవు, కలయు, కలుచు, కలువు, పొత్తు, సంగమమవు, సమన్వయమవు, సమాగమమవు, సమ్మేళనమవు, సాంగత్యమవు, సాన్నిహిత్యమవు
अन्य भाषाओं में अनुवाद :