अर्थ : యజ్ఙోపవీతాన్ని ధరింపచేయడానికి చేసే సంస్కారం
उदाहरण :
నా ఉపనయన సంస్కారం తొమ్మిది సంవత్సరాల వయస్సులో జరిగింది.
पर्यायवाची : అనయనం, ఉపనయనం, ఉపనయనసంస్కారం, వడుగు సంస్కారం
अन्य भाषाओं में अनुवाद :
वह संस्कार जिसके अंतर्गत बालक को यज्ञोपवीत धारण कराया जाता है।
मेरा उपनयन संस्कार नौ वर्ष की अवस्था में हुआ था।