अर्थ : ఏదేనీ స్దానంలో తిరుగాడుట.
उदाहरण :
మేము గోవా మొత్తం తిరుగాము.
पर्यायवाची : పర్యటించుట, భ్రమణం చేయుట
अन्य भाषाओं में अनुवाद :
किसी स्थान पर घूमना-फिरना।
हमने गोवा भी घूमा है।अर्थ : ఒక వస్తువు స్దానమార్పు లేకుండా తమకక్ష్యలో తిరుగుట.
उदाहरण :
భూమి తమ చుట్టూ తాను తిరుగుతూవుంది అతని బండి ఇరుసు విరిగి భూమిపై నలువైపుల త్రిప్పాడు.
पर्यायवाची : భ్రమణముచేయుట
अन्य भाषाओं में अनुवाद :
किसी वस्तु का बिना स्थान बदले या अपनी ही धुरी पर चक्कर खाना।
पृथ्वी अपनी धुरी पर घूमती है।Revolve quickly and repeatedly around one's own axis.
The dervishes whirl around and around without getting dizzy.अर्थ : వ్యాయామం, చల్లని గాలిని ఆశ్వాదించుటకు తిరుగుట.
उदाहरण :
అతను వనంలోకాలినడక నడుస్తూ పూల అందాన్ని చూస్తున్నాడు.
पर्यायवाची : కాలినడక, తిరుగాడుట
अन्य भाषाओं में अनुवाद :
जी बहलाने या व्यायाम, वायु सेवन, स्वास्थ्य सुधार आदि के लिए चलना-फिरना।
वह बाग में टहल रहा है।अर्थ : ఏదేని వస్తువును అమ్ముటకు ఊరూరు, వీధి వీధి వెళ్ళే క్రియ.
उदाहरण :
ప్రతి రెండవరోజు కూరగాయలు అమ్మేవాడు చక్కర్లు కొడుతూ ఉంటాడు.
पर्यायवाची : చక్కర్లు కొట్టుట
अन्य भाषाओं में अनुवाद :
किसी वस्तु को बेचने के लिए उसे लादकर गाँव-गाँव, गली-गली घूमने की क्रिया।
हर दूसरे दिन सब्जी बेचने वाला फेरी लगाता है।