అర్థం : ఒకటికి రెండు కలిపితే వచ్చే సంఖ్య
ఉదాహరణ :
ఐదులో రెండు తీసివేస్తే మూడు వస్తుంది
పర్యాయపదాలు : మూడు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ముప్పై మరియు ఆరు.
ఉదాహరణ :
మాకు ముప్పై ఆరు సంవత్సరాల తరువాత పుత్రప్రాప్తి జరిగింది.
పర్యాయపదాలు : ముప్పై ఆరు
ఇతర భాషల్లోకి అనువాదం :